విధాత:నకిలీ జీపీఏ పత్రాలతో ఎమ్మెల్యేకు అమ్మేందుకు దళారుల యత్నం.రూ.100 కోట్ల విలువైన భూమిని రూ.19 కోట్లకు కొనేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కన్నబాబురాజు.అమెరికాలో ఉన్న భూ యజమాని భార్య ఫిర్యాదు.ఫిర్యాదుతో వెలుగుచూసిన నకిలీ జీపీఏ వ్యవహారం.దళారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.