విధాత:కృష్ణా గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై వాటర్ ట్యాంకర్ ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.ఏలూరు నుంచి విజయవాడకు వస్తుండగా ప్రమాదం.బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి తీవ్ర గాయాలు.గాయపడినవారిని ఆటోల్లో అంబులెన్స్ ల్లో ఆస్పత్రికి తరలింపు.బ్రేకులు ఫెయిలవడంతో ఈ ఘటన జరిగిందంటున్న డ్రైవర్. ఘటనా స్థలిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.