19 నుండి సదరం క్యాంపులు

విధాత‌,విజయవాడ:అన్ని జిల్లాలలో కరోనా ప్రభావంతో నిలిచిపోయిన దివ్యాంగుల సదరం క్యాంపులు ఈ నెల 19 నుండి తిరిగి ప్రారంభం అవుతాయని వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 16 నుండి మీ సేవా కేంద్రాల్లో ముందస్తు స్లాట్ల బుకింగ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఆయా ప్రభుత్వ ఆస్పత్రులకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ (ఎపివివిపి) కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • Publish Date - July 14, 2021 / 04:59 PM IST