AP DGP | ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఏపీ నూతన డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం బదిలీ వేటు వేసింది.
AP DGP : ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఏపీ నూతన డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం బదిలీ వేటు వేసింది.
తక్షణమే ఆయనను బదిలీ చేయాలని ఏపీ సీఎస్‌కు ఆదేశాలు జారీచేసింది. సోమవారం ఉదయం 11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది. వారిలో నుంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అయిన బాగ్చికి తాత్కాలికంగా ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ద్వారాకా తిరుమలరావు కొత్త డీజీపీగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తు