16 నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభం

తాడేపల్లి,విధాత‌:ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునర్ ప్రారంభం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.మొదటి విడత నాడు నేడు పనులను కూడా అదే రోజు ప్రజలకు అంకితం చేయ‌నున్నారు.రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం.నూతన విద్యా విధానంపై సమగ్రంగా అదే రోజు వివరించనున్న ప్రభుత్వం విద్యార్థులకు విద్యా కానుక కిట్టులు కూడా అదే రోజు అందజేయనున్న విద్యాశాఖ

  • Publish Date - July 23, 2021 / 08:25 AM IST