ఏపీ లో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ..

విధాత:గుంటూరు జిల్లా JC (గ్రామ, వార్డు సచివాలయాలు) పి.ప్రశాంతిని సీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా బదిలీ చేసి ఏఎంఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.తూ.గో. జిల్లా JC (ఆసరా–సంక్షేమం) జి.రాజకుమారిని గుంటూరు JC (గ్రామ, వార్డు సచివాలయ)గా బదిలీ చేశారు.కడప సబ్‌ కలెక్టర్‌ పృధ్వీతేజ్‌ను ఇంధన శాఖ డిప్యూటీ కార్యదర్శిగా బదిలీ చేసి ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • Publish Date - September 6, 2021 / 05:04 PM IST