నేటి నుండి కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ దేవి ఉత్సవాలు

విధాత‌:మూడు రోజులపాటు కొనసాగనున్న శాకంబరి ఉత్సవాలు.దుర్గగుడి ఆలయంలో శాకంబరీ దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.ఈనెల 22 23 24 తేదీల్లో శాకంబరీ దేవి ఉత్సవాలు.అమ్మవారిని మూడు రోజుల్లో కూరగాయలు ఆకుకూరలు పండ్లతో అలంకరన.దాతల సహకారంతోనే ఈ ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి.అలంకరించే వాటితో కడంబం తయారు చేసి ప్రసాదంగా వితరణ.

  • Publish Date - July 22, 2021 / 03:33 AM IST

విధాత‌:మూడు రోజులపాటు కొనసాగనున్న శాకంబరి ఉత్సవాలు.దుర్గగుడి ఆలయంలో శాకంబరీ దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.ఈనెల 22 23 24 తేదీల్లో శాకంబరీ దేవి ఉత్సవాలు.అమ్మవారిని మూడు రోజుల్లో కూరగాయలు ఆకుకూరలు పండ్లతో అలంకరన.దాతల సహకారంతోనే ఈ ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి.అలంకరించే వాటితో కడంబం తయారు చేసి ప్రసాదంగా వితరణ.

శాకంబరీ దేవి ఉత్సవములు నిమిత్తం అలంకరించిన దేవస్థానం ప్రాంగణములు||vijayawada|| Kanaka Durgamma