విధాత:తెలంగాణా నివాసి, స్థితిపరుడైన కత్తిమహేష్ కు ఎలా రూ.17 లక్షలు ఇస్తారు హైదరాబాద్ జీబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ఖరీదైన భవనాల్లో నివాసం ఉంటూ తెలంగాణా చిరునామా కలిగిన కత్తిమహేష్ వైద్యానికి ఏరకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17 లక్షలు మంజూరుచేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన 24 నెలల సమయంలో, సహాయనిధి నియమ, నిబంధనలను ఉల్లంగించి అర్హులకు నిధులను ఇవ్వకుండా అస్మదీయులు, తమకు కావాల్సిన వారికి ఇస్తున్నారని విమర్శించారు. అనేక మంది పౌర మాజం కోసం పనిచేసిన వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రూ.40 లక్షల విలువైన కారులో తిరిగే సంపన్నుడైన కత్తిమహేష్కు విలువైన ప్రజాధనం ఖర్చుచేయడాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
కత్తిమహేష్ కు ఎలా రూ.17 లక్షలు ఇస్తారు
<p>విధాత:తెలంగాణా నివాసి, స్థితిపరుడైన కత్తిమహేష్ కు ఎలా రూ.17 లక్షలు ఇస్తారు హైదరాబాద్ జీబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ఖరీదైన భవనాల్లో నివాసం ఉంటూ తెలంగాణా చిరునామా కలిగిన కత్తిమహేష్ వైద్యానికి ఏరకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17 లక్షలు మంజూరుచేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన 24 నెలల సమయంలో, సహాయనిధి నియమ, నిబంధనలను ఉల్లంగించి అర్హులకు నిధులను ఇవ్వకుండా అస్మదీయులు, తమకు కావాల్సిన వారికి ఇస్తున్నారని విమర్శించారు. […]</p>
Latest News

బ్యాక్ లెస్ అందాలతో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్
రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థ
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు అసహనం
రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం : ఈసీ
హీరోలు నా ముందు హీల్స్ వేసుకుంటారు..
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్కడ లగ్జరీ కార్ల కంటే..గుర్రాలకే ధర ఎక్కువ
రణవీర్ సింగ్ సక్సెస్‌కు వెనక కారణం సంఖ్యాశాస్త్రమా..
యూనెస్కో జాబితాలో దీపావళి ఫెస్టివల్
ఇండిగో విమానాల రద్దుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం