సీఎం జగన్ తో భేటీ కానున్న శ్రీ నివాసులునాయుడు

విధాత‌,విజయవాడ:సీఎం జగన్ తో భేటీ కానున్న జాతీయ భవన నిర్మాణ కార్మికుల సలహా మండలి బోర్డు చైర్మన్ వి.శ్రీ నివాసులునాయుడు.సాయంత్రం ఐదు గంటలకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధి 2500కోట్లు పక్కదారి పట్టించిన వైనం,కేంద్రం నుండి వచ్చిన నిధులు వైసీపీ ప్రభుత్వం కార్మికులకు కేటాయించలేదనే విష‌యంపై చ‌ర్చ‌.రెండున్నర ఏళ్లుగా సంక్షేమ బోర్డు ను కూడా ఏర్పాటు చేయలేదని నిన్న వ్యాఖ్యానించిన శ్రీనివాసనాయుడు.వైసీపీ ప్రభుత్వం విమర్శల నేపధ్యంలో సీఎం భేటీ కి ప్రాధాన్యత.ప్రభుత్వం స్పందనను బట్టి.. నిర్ణయం […]

  • Publish Date - July 5, 2021 / 09:10 AM IST

విధాత‌,విజయవాడ:సీఎం జగన్ తో భేటీ కానున్న జాతీయ భవన నిర్మాణ కార్మికుల సలహా మండలి బోర్డు చైర్మన్ వి.శ్రీ నివాసులునాయుడు.సాయంత్రం ఐదు గంటలకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధి 2500కోట్లు పక్కదారి పట్టించిన వైనం,కేంద్రం నుండి వచ్చిన నిధులు వైసీపీ ప్రభుత్వం కార్మికులకు కేటాయించలేదనే విష‌యంపై చ‌ర్చ‌.
రెండున్నర ఏళ్లుగా సంక్షేమ బోర్డు ను కూడా ఏర్పాటు చేయలేదని నిన్న వ్యాఖ్యానించిన శ్రీనివాసనాయుడు.వైసీపీ ప్రభుత్వం విమర్శల నేపధ్యంలో సీఎం భేటీ కి ప్రాధాన్యత.ప్రభుత్వం స్పందనను బట్టి.. నిర్ణయం ఉంటుందంటున్న శ్రీనివాసనాయుడు