విధాత:విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఆందోళనకు దిగిన టిడిపి సిపిఎం కార్పొరేటర్లు.టీడీపీ, సీపీఎం కార్పొరేటర్ లని సస్పెండ్ చేసిన మేయర్.తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ,సిపిఎం కార్పొరేటర్ లు కౌన్సిల్ ఎదుట ఆందోళనకు దిగారు.ఆస్తిపన్ను నీటిపన్ను జీవోను రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేయడంతో వారిని బలవంతంగా అరెస్టు చేశారు.