సీఎం జగన్ మత్స్యకారుల గొంతుకోస్తున్నాడు

విధాత: జీవో 217 ద్వారా మత్స్యకారుల హక్కుల్ని కాలరాస్తున్న సీఎం జగన్ ..జగన్ పాదయాత్రలో మత్య్స‌కారులను ఆదుకుంటామన్న మాటలు నీటి రాతలేనా? మత్స్యకారుల గొంతుకోస్తున్న తన మంత్రి పదవి కాపాడుకోవడం కోసం నోరెత్తని మంత్రి సీదిరి అప్పలరాజు, మత్స్యకారులకు ఉరితాడు కాబోతున్న జీవో 217 రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామ‌న్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.

  • Publish Date - September 1, 2021 / 09:27 AM IST