రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ కట్టడం గా గుర్తింపు రావటం ఆనందంగా వుంది

విధాత‌:మంగళగిరిలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో పురాతన దేవాలయాల ప్రాధాన్యతని గుర్తించాల్సిన అవసరం ఉంది.రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గా గుర్తింపు రావటం తెలుగువాడిగా ఆనందిస్తున్నానన్నారు.మూడు రాజధానులు గురించి ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది దానిపై ఎలాంటి రాద్ధాంతం అనవసరం.మహిళకు రక్షణ కవచంగా ఏర్పాటుచేసిన దిశ చట్టం సమర్ధంగా అమలు అవుతుంది.దిశ యాక్ట్ అమలు కాదు అనేవారు ఆలోచన విధానం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే అలా మాట్లాడుతారు…

  • Publish Date - July 26, 2021 / 08:46 AM IST