<p>విధాత:ప్రభుత్వ పాఠశాలలకు ఉండబోయే పండగ సెలవులపై విద్యాశాఖ క్యాలెండర్ ప్రకటించింది.దీనిప్రకారం దసరా సెలవులు అక్టోబర్ 11-16 వరకు ఇస్తారు. ★ దీపావళికి నవంబరు 4న,★ క్రిస్మస్ (మిషనరీ బడులకు) సెలవులు డిసెంబర్ 23-30 వరకు ఉంటాయి.★ సంక్రాంతి సెలవులు జనవరి 10-15 వరకు,★ ఉగాదికి ఏప్రిల్ 2న సెలవు ఇచ్చారు.★ ఈ ఏడాది 188 పని దినాలుంటాయి.★ అటు ఉన్నత పాఠశాలలు ఉ.8-సా.6 గం. వరకు (మొత్తం 10గంటలు) పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు.</p>
విధాత:ప్రభుత్వ పాఠశాలలకు ఉండబోయే పండగ సెలవులపై విద్యాశాఖ క్యాలెండర్ ప్రకటించింది.దీనిప్రకారం దసరా సెలవులు అక్టోబర్ 11-16 వరకు ఇస్తారు.
★ దీపావళికి నవంబరు 4న, ★ క్రిస్మస్ (మిషనరీ బడులకు) సెలవులు డిసెంబర్ 23-30 వరకు ఉంటాయి. ★ సంక్రాంతి సెలవులు జనవరి 10-15 వరకు, ★ ఉగాదికి ఏప్రిల్ 2న సెలవు ఇచ్చారు. ★ ఈ ఏడాది 188 పని దినాలుంటాయి. ★ అటు ఉన్నత పాఠశాలలు ఉ.8-సా.6 గం. వరకు (మొత్తం 10గంటలు) పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు.