విధాత:వివేకా హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.నేరం ఒప్పుకోవాలని తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారని హైకోర్టుకు సునీల్ తరుఫు న్యాయవాది చెప్పారు.సునీల్ వాదనలు ఆధారరహిత ఆరోపణలని సీబీఐ తరపు న్యాయవాది వెల్లడించారు. దీంతో కేసు తదుపరి విచారణ ఈనెల 29కి హైకోర్టు వాయిదా వేసింది.