కరోనా విషాదం:వాలంటీర్లే ఆ నలుగురై.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం..ఎండపల్లి గ్రామంలో కరోనా సోకి వ్యక్తి మృతి.ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటివద్దే మృతదేహం.అంత్యక్రియలకు ఎవరూ ముందుకురాని వైనం. అన్నీ తామై అంత్యక్రియలు జరిపిన వాలంటీర్లు..సొంత ఖర్చులతో అంత్యక్రియలు పూర్తి.

  • Publish Date - May 4, 2021 / 08:33 AM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం..
ఎండపల్లి గ్రామంలో కరోనా సోకి వ్యక్తి మృతి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటివద్దే మృతదేహం.అంత్యక్రియలకు ఎవరూ ముందుకురాని వైనం.

అన్నీ తామై అంత్యక్రియలు జరిపిన వాలంటీర్లు..సొంత ఖర్చులతో అంత్యక్రియలు పూర్తి.