పాలడుగు ఘటనపై ఎమ్మెల్యే శ్రీదేవి స్పంద‌న

విధాత‌: పాలడుగు ఘటనపై ఎమ్మెల్యే శ్రీదేవి స్పందించారు.తాడికొండ నియోజకవర్గం, మేడికొండూరు మండలం, పాలడుగు గ్రామంలో అత్యాచార ఘటన జరగడం బాధాకరం.పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు,నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చూస్తుంది.మహిళల రక్షణ కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారు,మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని త‌ను పేర్కొన్నారు.

  • Publish Date - September 9, 2021 / 09:37 AM IST

Latest News