సీఐడి చీఫ్ సునీల్ పై ద‌ర్యాప్తు త్వ‌ర‌గా చేయాలి

విధాత:సీఐడి చీఫ్ సునీల్ కుమార్ ఐపీఎస్ పై దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయమని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాధ్ దాస్ కు లేఖ వ్రాసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.కేంద్ర హోం శాఖ ఆదేశాల ప్రకారం సునీల్ కుమార్ పై దర్యాప్తు నిస్పాక్షికంగా, త్వరితగతిన పూర్తి చేయమని సి.ఎస్ ను కోరిన వర్ల రామయ్య. సునీల్ కుమార్ రాష్ట్రంలో ప్రధానమైన పోస్టులో ఉన్నందున, విచారణ పూర్తయ్యేంతవరకు అప్రధాన పోస్టులో ఉంచాల‌ని విచారణ […]

  • Publish Date - July 5, 2021 / 04:57 AM IST

విధాత:సీఐడి చీఫ్ సునీల్ కుమార్ ఐపీఎస్ పై దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయమని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాధ్ దాస్ కు లేఖ వ్రాసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.
కేంద్ర హోం శాఖ ఆదేశాల ప్రకారం సునీల్ కుమార్ పై దర్యాప్తు నిస్పాక్షికంగా, త్వరితగతిన పూర్తి చేయమని సి.ఎస్ ను కోరిన వర్ల రామయ్య.

సునీల్ కుమార్ రాష్ట్రంలో ప్రధానమైన పోస్టులో ఉన్నందున, విచారణ పూర్తయ్యేంతవరకు అప్రధాన పోస్టులో ఉంచాల‌ని విచారణ సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉంటే, ఆప్రభావం విచారణ అధికారి పై పడుతుందని ఇదే ఫిర్యాదు పై తాను గతంలో డి.జి.పి కి, గవర్నర్ కు, కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలియజేసిన వర్ల.