విధాత: మంగళగిరి లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.వివాహానికి వెళుతున్న భార్యా భర్తల్ని టాటా ఏసీ వాహనం డీ కొట్టటంతో భార్యా,భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.ఘటణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.