రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు జయరామిరెడ్డి బెదిరింపులు

అనంతపురం: రాయదుర్గం - కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలని కాంట్రాక్టరును హెచ్చరించారు జయరామిరెడ్డి. రూ.17 కోట్లతో రోడ్డు నిర్మాణం అవుతుండ‌గా ఎమ్మెల్యేను కలవ కుండా పనులేలా చేస్తావని మండిపడ్డ జయరామిరెడ్డి,పనులు ఆపకపోతే బౌతిక దాడులకు డిగుతామని బెదిరించారు.రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న జయరామిరెడ్డి భార్య ఉషారాణి.సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జయరామిరెడ్డి బెదిరింపు.

  • Publish Date - September 5, 2021 / 04:38 PM IST

అనంతపురం: రాయదుర్గం – కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలని కాంట్రాక్టరును హెచ్చరించారు జయరామిరెడ్డి. రూ.17 కోట్లతో రోడ్డు నిర్మాణం అవుతుండ‌గా ఎమ్మెల్యేను కలవ కుండా పనులేలా చేస్తావని మండిపడ్డ జయరామిరెడ్డి,పనులు ఆపకపోతే బౌతిక దాడులకు డిగుతామని బెదిరించారు.రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న జయరామిరెడ్డి భార్య ఉషారాణి.సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జయరామిరెడ్డి బెదిరింపు.