విజయ పాల ధరల పెంపు
విజయ పాల ధరలను పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. ★ విజయ పాల ధరలు పెంచినట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ★ పాల సేకరణ ధరలు, రవాణా, ప్యాకింగ్ సామగ్రి తదితర ఖర్చులు పెరగడంతో ధరల పెంపు అనివార్యమైందని వివరించారు. ★ అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున […]

విజయ పాల ధరలను పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు.
- అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున పెంచినట్లు వెల్లడించారు.
★ విజయ పాల ధరలు పెంచినట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
★ పాల సేకరణ ధరలు, రవాణా, ప్యాకింగ్ సామగ్రి తదితర ఖర్చులు పెరగడంతో ధరల పెంపు అనివార్యమైందని వివరించారు.
★ అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున పెంచినట్లు వెల్లడించారు.
★ పాల పదార్థాల ధరలూ స్వల్పంగా మార్పు చేసినట్లు పేర్కొన్నారు.
★ ఈ ధరలు మే ఒకటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు.
★ నెలవారీ పాల కార్డులు కొనుగోలు చేసిన వారికి మే 9వ తేదీ వరకు పాత ధరలు వర్తిస్తాయన్నారు.