E Paper
Wednesday, October 22, 2025
Vidhaatha
  • వార్త‌లు
  • రాజకీయాలు
  • అంత‌ర్జాతీయం
  • జాతీయం
  • ప్రత్యేకం
  • సినిమా
  • బిజినెస్
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఫోటోలు
  • వీడియోలు
  • వెబ్ స్టోరీస్
ఈపేపర్​
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్‌
    • గాసిప్స్
    • గ్యాలరీ
    • జాతీయం
    • జీవనశైలి
    • పర్యాటకం
    • తెలంగాణ‌
    • పాలిటిక్స్
    • ఫోటోలు
    • బిజినెస్
    • రాశి ఫలాలు
    • వార్త‌లు
    • వీడియోలు
    • సినిమా
    • పర్యావరణం

ఈవారం ఓటీటీ

  • Telugu News
  • »CINEMA
  • »Independence Day Special Ott Releases

OTT| ఇండిపెండ‌న్స్ డే స్పెష‌ల్.. ఈ వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి

OTT| మ‌రో రెండు రోజుల‌లో స్వాతంత్ర్య దినోత్స‌వం రాబోతుంది. థియేటర్ల దగ్గర మళ్లీ పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం డబుల్ ఇస్మార్ట్‌, మిస్టర్‌ బచ్చన్‌ లాంటి క్రేజీ సినిమాలు ఆగస్టు 15న విడుదలవుతున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్‌ సినిమా కూడా ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌రి కొన్ని చిత్రాలు కూడా సంద‌డి చేయ‌నుండ‌గా, ఓటీటీలో కూడా సంద‌డి ఓ రేంజ్‌లో ఉండ‌బోతుంది.

OTT| ఇండిపెండ‌న్స్ డే స్పెష‌ల్.. ఈ వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి

ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (ఆగస్ట్ 12 నుండి ఆగస్ట్ 18 వరకు)

జీ5
  • మనోరతంగల్(తమిళ సిరీస్‌)- ఆగస్టు 15 నుండి

  • కంటాయే కంటాయే(హిందీ సినిమా)- ఆగస్టు 15 నుండి

సోనీ లివ్
  • చమక్: ది కంక్లూజన్‌(హిందీ సినిమా) – ఆగస్టు 16 నుండి

నెట్ ఫ్లిక్స్
  • మాట్ రిఫే: లూసిడ్‌ – ఏ క్రౌడ్‌ వర్క్ స్పెషల్- ఆగస్టు 13 నుండి

  • డాటర్స్‌ (డాకుమెంటరీ)- ఆగస్టు 14 నుండి

  • రెన్‌ఫీల్డ్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 14 నుండి

  • వరస్ట్‌ ఎక్స్‌ ఎవర్(క్రైమ్‌ డాకుమెంటరీ సిరీస్)-ఆగస్టు 15 నుండి

డిస్నీ హాట్ స్టార్
  • డార్లింగ్ (తెలుగు సినిమా)- ఆగస్ట్ 13 నుండి

  • స్టార్ వార్స్: యంగ్ జేడీ అడ్వెంచర్స్ సీజన్ 2 (హాలీవుడ్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 14 నుండి

  • మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16 నుండి

జియో సినిమా
  • ఇండస్ట్రీ సీజన్‌-3(వెబ్ సిరీస్‌)- ఆగస్టు 12 నుండి

  • శేఖర్ హోమ్‌(బెంగాలీ వెబ్ సిరీస్‌) – ఆగస్టు 14 నుండి

  • బెల్ ఎయిర్‌ సీజన్‌-2 – ఆగస్టు 15 నుండి

నేటివీడియో

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

ట్రెండింగ్#

  • Infosys Canteen Viral Clip | వీళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లా? అబ్బాయిలకు బొజ్జలు లేవు.. అమ్మాయిల చేతిలో సిగరెట్లు లేవు.. సెల్‌ఫోన్‌లూ లేవు! ఇన్ఫోసిస్‌ పాత వీడియో వైరల్‌!

  • Jubilee Hills ByElection| జూబ్లీహిల్స్ నామినేషన్ల వెల్లువ

  • Gold Price| పసిడి ప్రియులకు గుడ్ న్యూస్…రూ.6వేలు తగ్గుదల

  • President Droupadi Murmu| ల్యాండింగ్ వేళ కుంగిన రాష్ట్రపతి హెలికాప్టర్ హెలిప్యాడ్

  • దసరా రోజు భార్య.. దీపావళికి భర్త లోకాన్ని వీడారు

  • కోమటి రెడ్డి మంజుల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కోమటి రెడ్డి

  • Vidhaatha arrow

తాజావార్తలు

  • Bhu Bharathi | ధరణి పోయి భూభారతి వచ్చినా.. బుద్ధులు అవే..

  • Gadari Kishore Kumar : డెక్కన్ సిమెంట్ కమీషన్ల కోసమే సీఎం, మంత్రుల గొడవ

  • Andhra Pradesh Weather Forecast : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..ఏపీ అలర్ట్

  • Bandi Chor Divas celebrations : జోడు గుర్రాల స్వారీ..పంజాబీలకే చెల్లు

  • LIC Policy Surrender Best Practices | జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే లాభమా? నష్టమా?

  • Madhya Pradesh : హెలికాప్టర్ తో కృష్ణ జింకల పట్టివేత!

  • Magnati Sunitha | ఆమె మాగంటి గోపినాధ్ భార్య కాదు…సునీత నామినేషన్ రద్దు చేయండి: కొడుకు ఫిర్యాదు

  • జ‌ర్న‌లిస్టులకు కేటాయించిన‌ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా.. పేట్‌బ‌షీరాబాద్‌లో 38 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ కంచె!

  • ED Interrogation On Srushti Fertility Case : సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ విచారణ

  • President Droupadi Visit Sabarimala Temple | శబరిమలను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

vidhaatha Publications
vidhaatha Publications

FOLLOW US

  • FACEBOOK-icon FACEBOOK
  • INSTAGRAM-icon INSTAGRAM
  • TWITTER-icon TWITTER
  • LINKEDIN LINKEDIN
  • GOOGLE NEWS GOOGLE NEWS
  • YOUTUBE-icon YOUTUBE
  • WHATSAPP WHATSAPP
  • TELEGRAM-icon TELEGRAM
  • About Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Contact Us
  • SITEMAP
  • Advertise With Us

Developed & Published by Vidhatha Publications Pvt. Ltd, Flat No. 204, Lumbini Enclave, Opp. NIMS, Punjagutta, HYDERABAD - 500082. Copyright © 2022 . All rights reserved.
Powered by : VEEGAM

POPULAR CATEGORIES

  • ప్రముఖం
    • పాలిటిక్స్
    • జాతీయం
    • అంత‌ర్జాతీయం
    • ట్రెండింగ్
    • క్రీడలు
    • జీవనశైలి
    • క్రైమ్‌
    • అభిప్రాయం
    • బిజినెస్
    • ఆధ్యాత్మికం
    • రాశి ఫలాలు
    • పర్యాటకం
    • టెక్నాలజీ
    • విధాత ప్రత్యేకం
  • వినోదం
    • సినిమా
    • వీడియోలు
    • ఫోటోలు
    • రివ్యూస్
    • గాసిప్స్
    • ఓటీటీ
    • గ్యాలరీ
  • రాష్ట్రాలు
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ‌
  • జిల్లాలు
Go to mobile version