కల్ కత్తా లో భారీగా బంగారం పట్టివేత
విధాత: కల్ కత్తా లో భారీగా బంగారం పట్టివేత. సింథిమూర్ సిటి లో కస్టమ్స్ అధికారుల దాడులు. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్.బంగ్లాదేశ్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొల్ కత్తాకు బంగారం తరలిస్తున్నారనే సమాచారం మేరకు సింథిమూర్ సిటి లో మాటు వేసిన కస్టమ్స్ అధికారులు.ఓ వాహనాన్నిఅడ్డగించి తనిఖీలు చేయగా పట్టుబడ్డ అక్రమ బంగారం సీజ్ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు.పట్టుబడ్డ వారిలో కల్ కత్తాకు […]

విధాత: కల్ కత్తా లో భారీగా బంగారం పట్టివేత. సింథిమూర్ సిటి లో కస్టమ్స్ అధికారుల దాడులు. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్.బంగ్లాదేశ్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొల్ కత్తాకు బంగారం తరలిస్తున్నారనే సమాచారం మేరకు సింథిమూర్ సిటి లో మాటు వేసిన కస్టమ్స్ అధికారులు.ఓ వాహనాన్నిఅడ్డగించి తనిఖీలు చేయగా పట్టుబడ్డ అక్రమ బంగారం సీజ్ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు.పట్టుబడ్డ వారిలో కల్ కత్తాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి భార్య వున్నట్లు సమాచారం.