పెనుబాక లో దారుణం…మద్యం మత్తులో మహిళపై అత్యాచార యత్నం
విధాత:రాజాం మండలం పెనుబాక లో దారుణం.మద్యం మత్తులో మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం.బస్ షెల్టర్ లో తలదాచుకుంటున్న మహిళపై యువకుల అత్యాచారయత్నం.మహిళ కేకలు వేయడంతో తల పై బీర్ సీసాలతో దాడి.చేసిన యువకులు.