కావలిలో ఎక్సైజ్ ఎస్సై పై దాడి
విధాత:కుటుంబ కలహాల నేపథ్యంలో ఓజిలి ప్రొఫెషన్ & ఎక్సైజ్ ఎస్సై చల్ల పూర్ణ కుమార్ (37)పై దాడి.దాడిలో పాల్గొన్న మామ పలువురు కుటుంబ సభ్యులు.కంట్లో కారం చల్లి రోకలి తో కొట్టడంతో తలపై తీవ్ర గాయం .కారు అద్దాలు ధ్వంసం.కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు.