బ్లాక్‌ఫంగస్‌ సూదిమందు పేరుతో కుచ్చుటోపీ

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు విధాత‌: తన బంధువు బ్లాక్‌ ఫంగస్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో సూదిమందు అవసరమై అనంతపురానికి చెందిన కార్తిక్‌, నల్లమాడకు చెందిన సాయినాయక్‌కు రూ.5.65 లక్షలు చెల్లించానని నగరానికి చెందిన బాధితుడు ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. పెద్దమొత్తం చెల్లించినా సూది మందు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. ఈ మోసంలో పోలీసులు నిందితులను గుర్తించినా.. చర్యలు తీసుకోలేదని వాపోయారు.

బ్లాక్‌ఫంగస్‌ సూదిమందు పేరుతో కుచ్చుటోపీ

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు

విధాత‌: తన బంధువు బ్లాక్‌ ఫంగస్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో సూదిమందు అవసరమై అనంతపురానికి చెందిన కార్తిక్‌, నల్లమాడకు చెందిన సాయినాయక్‌కు రూ.5.65 లక్షలు చెల్లించానని నగరానికి చెందిన బాధితుడు ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. పెద్దమొత్తం చెల్లించినా సూది మందు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. ఈ మోసంలో పోలీసులు నిందితులను గుర్తించినా.. చర్యలు తీసుకోలేదని వాపోయారు.