ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం లో దారుణం చోటుచేసుకుంది. నంద్యాల నడిగడ్డ సమీపంలోనిమాల్దార్ పేట లో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణం పొందారు.

ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం లో దారుణం చోటుచేసుకుంది. నంద్యాల నడిగడ్డ సమీపంలోని
మాల్దార్ పేట లో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణం పొందారు.