అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం.

విధాత:ఒడిసి మండలం చౌడం పల్లిలో క్షుద్రపూజలు చేయరాదంటూ చెప్పినా వినకపోవడంతో వారిపై గొడ్డళ్లతో దాడి.ముగ్గురికి తీవ్ర గాయాలు.పరిస్థితి ఆందోళనకరం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.