విధాత:కవిటి మండలం కొజ్జిరియా సమీపంలో జాతీయ రహదారిపై అక్రమంగా ఒడిస్సా నుంచి ఆంధ్రా వైపు టాటా ఏసి వాహనంలో 8,800 నాటు సారా ప్యాకెట్లు, 240 లీటర్ల నాటుసారా కవిటి పోలీసులు పట్టుకున్నారు.వీటి విలువ రూ. 4.5 లక్షలు ఉంటుందని ఎస్సై అప్పారావు తెలిపారు.వాహానంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అప్పారావు తెలిపారు.
భారీగా అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను పట్టుకున్న పోలీసులు.
<p>విధాత:కవిటి మండలం కొజ్జిరియా సమీపంలో జాతీయ రహదారిపై అక్రమంగా ఒడిస్సా నుంచి ఆంధ్రా వైపు టాటా ఏసి వాహనంలో 8,800 నాటు సారా ప్యాకెట్లు, 240 లీటర్ల నాటుసారా కవిటి పోలీసులు పట్టుకున్నారు.వీటి విలువ రూ. 4.5 లక్షలు ఉంటుందని ఎస్సై అప్పారావు తెలిపారు.వాహానంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అప్పారావు తెలిపారు.</p>
Latest News

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!
స్థిరంగా బంగారం, వెండి ధరలు