చిత్తూరులో పెద్ద ఎత్తున దోపిడి

మాజీ ఎంపి ఆదికేశవులు నాయుడు తమ్ముడు పారిశ్రామిక వేత్త డీ కే బద్రి నారాయణ నివాసంలో చోరీ.సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం నగలను దోచుకెళ్లినట్లు సమాచారం.