భార్య భర్తలు దారుణ హత్య.
విధాత:మైదుకూరు మండలం బసాపురం గ్రామంలో జరిగిన ఘటన.హత్య కాబడ్డ వారు వేముల నాగయ్య - నాగమ్మ.తెల్లవారుజామున వారి ఇంట్లో దారుణ హత్య.వాళ్ల బంధువు చంపినట్లు సమాచారం.సంఘటన స్థలం పరిశీలిస్తున్న పోలీసులు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

విధాత:మైదుకూరు మండలం బసాపురం గ్రామంలో జరిగిన ఘటన.హత్య కాబడ్డ వారు వేముల నాగయ్య – నాగమ్మ.తెల్లవారుజామున వారి ఇంట్లో దారుణ హత్య.వాళ్ల బంధువు చంపినట్లు సమాచారం.సంఘటన స్థలం పరిశీలిస్తున్న పోలీసులు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.