ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంభికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈరోజు కుంభోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కుంభోత్సవంలో భాగంగా భ్రమరాంబ దేవి అమ్మవారికి అర్చకులు, భక్తులు.సాత్విక బలి ఇవ్వనున్నారు. సాత్విక బలిగా గుమ్మడి కాయలు, నిమ్మకాయలు, అన్న రాశి ఇవ్వనున్నారు. ఉత్సవం సందర్భంగా నిమ్మకాయలు, పుష్పాలు వేప మండలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంభికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈరోజు కుంభోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కుంభోత్సవంలో భాగంగా భ్రమరాంబ దేవి అమ్మవారికి అర్చకులు, భక్తులు.సాత్విక బలి ఇవ్వనున్నారు.
సాత్విక బలిగా గుమ్మడి కాయలు, నిమ్మకాయలు, అన్న రాశి ఇవ్వనున్నారు. ఉత్సవం సందర్భంగా నిమ్మకాయలు, పుష్పాలు వేప మండలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.