HCU | హెచ్‌సీయూలో ఎంటెక్‌ ఫుల్‌టైమ్‌ ప్రోగ్రామ్‌.. దరఖాస్తు గడువు ఎప్పటివరకు అంటే..!

HCU | యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (UoH) / హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (HCU).. 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఎంటెక్‌ ఫుల్‌టైం ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు, ఆ కోర్సులోని వివిధ విభాగాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు గడువు తదితర వివరాలు విద్యార్థుల కోసం..

HCU | హెచ్‌సీయూలో ఎంటెక్‌ ఫుల్‌టైమ్‌ ప్రోగ్రామ్‌.. దరఖాస్తు గడువు ఎప్పటివరకు అంటే..!

HCU : యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (UoH) / హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (HCU).. 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఎంటెక్‌ ఫుల్‌టైం ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు, ఆ కోర్సులోని వివిధ విభాగాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు గడువు తదితర వివరాలు విద్యార్థుల కోసం..

వివరాలు..

కోర్సు : రెండేళ్ల ఎంటెక్‌ ఫుల్‌ టైమ్‌ ప్రోగ్రామ్

విభాగాలు : బయో ఇన్ఫర్మేటిక్స్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ టెక్నాలజీ, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్

అర్హత : సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోరు సాధించి ఉండాలి

ఎంపిక విధానం : గేట్‌ స్కోర్‌, కౌన్సెలింగ్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా

అప్లికేషన్‌ విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

చివరి తేది : 2024 మే 10