ట్విట్టర్ CEO గా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్
విధాత: ట్విట్టర్ CEO గా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియామకం. ఆయన ముంబై IIT లో B.Tech పూర్తిచేసి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోర్సు చేశారు..ఆ తరువాత కొన్ని కంపెనీల్లో పనిచేసి, 2011 నుంచి ట్విట్టర్లో పనిచేస్తున్నారు ఇక ఇప్పుడు ఉన్నత సంస్థలకు CEOలుగా భారత్ కి చెందిన వారు వీరే.. ట్విట్టర్ - పరాగ్ అగర్వాల్గూగుల్ - సుందర్ పిచాయ్మైక్రోసాఫ్ట్ - సత్య నాదెళ్లIBM - అరవింద్ కృష్ణAdobe - శంతను నారాయణ్VMWare […]

విధాత: ట్విట్టర్ CEO గా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియామకం. ఆయన ముంబై IIT లో B.Tech పూర్తిచేసి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోర్సు చేశారు..
ఆ తరువాత కొన్ని కంపెనీల్లో పనిచేసి, 2011 నుంచి ట్విట్టర్లో పనిచేస్తున్నారు
ఇక ఇప్పుడు ఉన్నత సంస్థలకు CEOలుగా భారత్ కి చెందిన వారు వీరే..
ట్విట్టర్ – పరాగ్ అగర్వాల్
గూగుల్ – సుందర్ పిచాయ్
మైక్రోసాఫ్ట్ – సత్య నాదెళ్ల
IBM – అరవింద్ కృష్ణ
Adobe – శంతను నారాయణ్
VMWare – రఘు రఘురామ్.