మైపాడు బీచ్ లో ముగ్గురు విద్యార్ధుల గల్లంతు

ఏపీ నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థుల కోసం రెస్క్యూ బృందాలు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

మైపాడు బీచ్ లో ముగ్గురు విద్యార్ధుల గల్లంతు

విధాత, హైదరాబాద్ : ఏపీ నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థుల కోసం రెస్క్యూ బృందాలు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లంతైన విద్యార్థులు నారాయణరెడ్డిపేటకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో బీచ్ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.