Telangana | వీఆర్ఏల సర్దుబాటు.. కొత్తగా 14,954 పోస్టులు

Telangana విధాత‌: రాష్ట్రంలోని వీఆర్ఏల సర్దుబాటు కోసం ప్రభుత్వం మార్గం సుఖమం చేసింది. వివిధ శాఖల్లోVRA కొత్తగా 14,954 పోస్టులు మంజూరు చేసింది. ఈ పోస్టులు మంజూరుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. రెవెన్యూ శాఖలో 2451 జూనియర్ అసిస్టెంట్, పురుపాల‌క‌ శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 679 స‌బార్డినేట్ పోస్టులు, నీటిపారుదల శాఖలో 5063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 3372 పోస్టులు, రెవిన్యూ డిపార్ట్మెంట్లలో 213 రికార్డు అసిస్టెంట్ […]

Telangana | వీఆర్ఏల సర్దుబాటు.. కొత్తగా 14,954 పోస్టులు

Telangana

విధాత‌: రాష్ట్రంలోని వీఆర్ఏల సర్దుబాటు కోసం ప్రభుత్వం మార్గం సుఖమం చేసింది. వివిధ శాఖల్లోVRA కొత్తగా 14,954 పోస్టులు మంజూరు చేసింది. ఈ పోస్టులు మంజూరుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

రెవెన్యూ శాఖలో 2451 జూనియర్ అసిస్టెంట్, పురుపాల‌క‌ శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 679 స‌బార్డినేట్ పోస్టులు, నీటిపారుదల శాఖలో 5063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 3372 పోస్టులు, రెవిన్యూ డిపార్ట్మెంట్లలో 213 రికార్డు అసిస్టెంట్ పోస్టులను కొత్తగా సృష్టించింది.