Viral Video | ఇటీవలి కాలంలో ఇదో సరదా అయిపోయింది. బైక్‌పై దూసుకెళ్తూ అమ్మాయిలతో అబ్బాయిలు రొమాన్స్ చేయడం అలవాటై పోయింది. అమ్మాయిలు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. అబ్బాయిలను కౌగిలింతలతో రెచ్చగొడుతూ.. లిప్ కిస్‌లతో మైమరిపిస్తున్నారు. అయితే ఓ ఇద్దరమ్మాయిలు కూడా బహిరంగంగానే రెచ్చిపోయారు. అది కూడా నడిరోడ్డుపై బైక్‌పై దూసుకెళ్తూ.. హగ్‌లు, లిప్‌కిస్‌లతో రొమాన్స్‌లో మునిగిపోయారు. అపొజిట్ డైరెక్షన్లో కూర్చున్న ఆ ఇద్దరు అమ్మాయిలు కౌగిలింతలు చేసుకుంటూ.. ముద్దులతో ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ […]
Viral Video | ఇటీవలి కాలంలో ఇదో సరదా అయిపోయింది. బైక్‌పై దూసుకెళ్తూ అమ్మాయిలతో అబ్బాయిలు రొమాన్స్ చేయడం అలవాటై పోయింది. అమ్మాయిలు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. అబ్బాయిలను కౌగిలింతలతో రెచ్చగొడుతూ.. లిప్ కిస్‌లతో మైమరిపిస్తున్నారు.
అయితే ఓ ఇద్దరమ్మాయిలు కూడా బహిరంగంగానే రెచ్చిపోయారు. అది కూడా నడిరోడ్డుపై బైక్‌పై దూసుకెళ్తూ.. హగ్‌లు, లిప్‌కిస్‌లతో రొమాన్స్‌లో మునిగిపోయారు. అపొజిట్ డైరెక్షన్లో కూర్చున్న ఆ ఇద్దరు అమ్మాయిలు కౌగిలింతలు చేసుకుంటూ.. ముద్దులతో ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
హగ్‌లు, లిప్‌కిస్‌లతో బైక్ స్టంట్ చేసిన ఈ అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు. వారి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే అమ్మాయిలు రైడ్ చేసిన బైక్ తమిళనాడు రాష్ట్రానికి చెందినదిగా నెటిజన్లు భావిస్తున్నారు. ఆ బైక్ తమిళనాడు నెంబర్ ప్లేట్‌ను కలిగి ఉంది.