Adilabad : కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పాము కలకలం

Adilabad విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: నిర్మల్ జిల్లా కుభీర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పాము కలకలం రేపింది .కస్తూర్బా పాఠశాలలో బాత్ రూముల వద్ద పాము రావడంతో అది గమనించని విద్యార్థినిలు పాముపై కాలు వేయడంతో భయాందోళనకు గురయ్యారు. పాముపై కాలు పెట్టిన ఇద్దరు విద్యార్థినిలను వెంటనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందించిన డాక్టర్లు విద్యార్థులను పాము కాటు వేయలేదని చెప్పడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు. అబ్జర్వేషన్ కోసం 24 గంటల […]

  • Publish Date - July 23, 2023 / 10:49 AM IST

Adilabad

విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: నిర్మల్ జిల్లా కుభీర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పాము కలకలం రేపింది .కస్తూర్బా పాఠశాలలో బాత్ రూముల వద్ద పాము రావడంతో అది గమనించని విద్యార్థినిలు పాముపై కాలు వేయడంతో భయాందోళనకు గురయ్యారు. పాముపై కాలు పెట్టిన ఇద్దరు విద్యార్థినిలను వెంటనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందించిన డాక్టర్లు విద్యార్థులను పాము కాటు వేయలేదని చెప్పడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు. అబ్జర్వేషన్ కోసం 24 గంటల ఆస్పత్రిలోని ఉంచనున్నట్లుగా తెలిపారు.