NTPC | ఎన్టీపీసీలో సమ్మెలపై నిషేధం

విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ (NTPC) లో ఉద్యోగులు, కార్మికులు సమ్మెలు, ధర్నాలు నిర్వహించడంపై ప్రభుత్వ నిషేధం విధించింది. ఆరు నెలల పాటు ఎన్టీపీసీలో సమ్మెలు, ధర్నాలపై నిషేధం విధించినట్టు కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి సునీల్ శర్మ ప్రకటించారు. ఈ నిబంధనలు ఈనెల 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.

  • By: Somu    latest    Jun 24, 2023 12:03 PM IST
NTPC | ఎన్టీపీసీలో సమ్మెలపై నిషేధం

విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ (NTPC) లో ఉద్యోగులు, కార్మికులు సమ్మెలు, ధర్నాలు నిర్వహించడంపై ప్రభుత్వ నిషేధం విధించింది.

ఆరు నెలల పాటు ఎన్టీపీసీలో సమ్మెలు, ధర్నాలపై నిషేధం విధించినట్టు కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి సునీల్ శర్మ ప్రకటించారు.

ఈ నిబంధనలు ఈనెల 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.