రిషిని ప్రధానిగా ప్రకటించిన బ్రిటన్ రాజు

విధాత: భారత సంతతికి చెందిన రిషి సునాక్ మంగళవారం బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు. బ్రిటన్ రాజు చార్లెస్ -3 అధికారికంగా ఆయనను ప్రధానిగా ప్రకటించారు. ఆయనకు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది. దీంతో రిషి.. గడిచిన 200 ఏళ్లల్లో బ్రిటన్ పాలనా పగ్గాలు చేపట్టిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. #UPDATE German Chancellor Olaf Scholz on Tuesday congratulated Rishi Sunak after he became Britain's third prime […]

  • By: krs    latest    Oct 25, 2022 1:54 PM IST
రిషిని ప్రధానిగా ప్రకటించిన బ్రిటన్ రాజు

విధాత: భారత సంతతికి చెందిన రిషి సునాక్ మంగళవారం బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు. బ్రిటన్ రాజు చార్లెస్ -3 అధికారికంగా ఆయనను ప్రధానిగా ప్రకటించారు. ఆయనకు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది. దీంతో రిషి.. గడిచిన 200 ఏళ్లల్లో బ్రిటన్ పాలనా పగ్గాలు చేపట్టిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.

కొత్త ప్రభుత్వ ఏర్పాటునకు కింగ్ చార్లెస్ – 3 నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం ఆయన తొలి ప్రసంగం చేశారు. ప్రస్తుతం దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు