Tamilnadu | విధాత: తమిళనాడులోని సేలమ్లో బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. హైవేపై ఆగివున్న డీసీఎంను.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సేలమ్ - ఈరోడ్ మధ్య ఉన్న హైవేపై ఓ డీసీఎం ఆగి ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి.. ఆగివున్న డీసీఎంను ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన […]
Tamilnadu |
విధాత: తమిళనాడులోని సేలమ్లో బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. హైవేపై ఆగివున్న డీసీఎంను.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సేలమ్ – ఈరోడ్ మధ్య ఉన్న హైవేపై ఓ డీసీఎం ఆగి ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి.. ఆగివున్న డీసీఎంను ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన కారులో మొత్తం 8 మంది ఉన్నారు. ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారు డ్రైవర్, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.
Earlier in the morning hour, six members of a family killed after a minivan crashed into a truck on Salem-Coimbatore National Highway in #TamilNadu.#RoadAccident pic.twitter.com/9JpOIntTM6
— Arvind Chauhan