Divi | మోడ్ర‌న్ డ్రెస్‌లో మ‌త్తెక్కించే అందాల‌తో దివి గ్లామ‌ర్ షో.. ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే..!

Divi | బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ దివి. మ‌హ‌ర్షి సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ అందాల ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులర్ అయింది. ఇక చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ చిత్రం ఈ అమ్మ‌డికి మ‌రింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ అమ్మ‌డు అప్పుడ‌ప్పుడు కొన్ని కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ కూడా చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. ఆ మ‌ధ్య ఇండస్ట్రీలో వుండే కమిట్‌మెంట్ గురించి […]

  • By: sn    latest    Sep 17, 2023 11:38 AM IST
Divi | మోడ్ర‌న్ డ్రెస్‌లో మ‌త్తెక్కించే అందాల‌తో దివి గ్లామ‌ర్ షో.. ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే..!

Divi |

బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ దివి. మ‌హ‌ర్షి సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ అందాల ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులర్ అయింది. ఇక చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ చిత్రం ఈ అమ్మ‌డికి మ‌రింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ అమ్మ‌డు అప్పుడ‌ప్పుడు కొన్ని కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ కూడా చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. ఆ మ‌ధ్య ఇండస్ట్రీలో వుండే కమిట్‌మెంట్ గురించి తన అభిప్రాయం తెలియ‌జేసింది.

మమ్ముల్ని క‌మిట్‌మెంట్ ఎవ‌రు అడగలేదని అంటే అది పెద్ద నిజం కాదు అని దివి చెప్పుకొచ్చింది. ఎవరైనా ఇష్టం ఉండి కమిట్ అయితే అది తన దృష్టిలో అది పెద్ద తప్పు కాదంటూ చెప్పిన దివి.. ఇష్టం లేకపోయినా బలవంతం పెట్టడం మాత్రం చాలా పెద్ద త‌ప్పని తెలియజేసింది. దివి కొద్ది రోజుల క్రితం చేసిన ఈ కామెంట్స్ ఫిలిం న‌గ‌ర్‌లో చర్చ‌నీయాంశం అయ్యాయి.

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి వాద్యా ఇటీవ‌ల క్రేజీ ఫోటో షూట్లతో అలరిస్తుంది. పోయెటిక్‌ పోస్ట్ లతో మంత్రముగ్దుల్ని చేస్తూ వ‌స్తుంది. తన కలల రాజకుమారి కవ్విస్తూ ఇచ్చే పోజుల కోసం కుర్ర‌కారు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ అమ్మ‌డు మోడ్ర‌న్ డ్రెస్‌లో తన ఎద అందాలు చూపిస్తూ హీటెక్కించింది. దివిని ఇలా చూసి కుర్రాళ్ల ధ‌ర్మామీట‌ర్ ప‌లిగిపోతుంది. బాప్ రే ఏమందంరా బాబు ఇది అంటూ కొంద‌రు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన దివి గ్లామర్ షోకి సోష‌ల్ మీడియా చిత్తైపోతుంది. అమ్మ‌డి అందాల‌కి మెంట‌లెక్కిపోతుంది.

బుల్లితెరపై మెరిసిన ఈ అందాల‌ భామ ఇప్పుడు పెద్దతెరపై తన టాలెంట్‌ని చూపించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. నెమ్మదిగి సినీ ఛాన్స్ లు దక్కించుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతుంది. ఒక్కోసారి ఎద అందాలు, మ‌రోసారి త‌న స‌న్న‌ని న‌డుము, ఇంకోసారి త‌న థండ‌ర్ థైస్‌తో విధ్వంసం సృష్టిస్తుంది.

దివి అందాల‌కి చాలా డిమాండ్ ఉంది. ఆ మధ్య ‘రుద్రాంగి’లో ఓ సాంగ్ చేసిన దివి.. ఇప్పుడు ‘పుష్ప2’లో కీలక పాత్రలో కనిపించబోతున్న‌ట్టు తెలుస్తుంది. వీటితో పాటు మరికొన్ని సినిమా ఆఫర్లు ఈ బ్యూటీ చేతిలో ఉన్నట్టు సమాచారం.