Rayapati Sambasiva Rao
విధాత: గుంటూరు టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటి పై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.
రాయపాటికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. తెల్లవారుజాము నుండి ప్రత్యేక బృందాల అధ్వర్యంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.