మాజీ ఎంపీ డి శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
D Srinivas | మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు డి. శ్రీనివాస్ సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో డీఎస్‌ను ఆయన కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు డీఎస్‌కు చికిత్స అందిస్తున్నారు. డీఎస్ అనారోగ్యానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న డీఎస్ ఈ ఉదయం అస్వస్థతకు గురి కావడంతో.. సమీపంలో ఉన్న సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.