Botsa Satyanarayana : బొత్సకు బ్రెయిన్‌ స్ట్రోక్‌..నిలకడగా ఆరోగ్యం

వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Feb 27, 2026, 2:45 pm IST
Read Time: 2 mins
Botsa Satyanarayana : బొత్సకు బ్రెయిన్‌ స్ట్రోక్‌..నిలకడగా ఆరోగ్యం

అమరావతి : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఆకస్మికంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మండలి సమావేశాల సందర్భంగా ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. దీంతో ఆయనను హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Pakistan vs Afghanistan : అఫ్టానిస్తాన్ పై యుద్దం ప్రకటించిన పాక్… సూసైడ్‌ స్క్వాడ్‌ తో అప్ఘాన్?
Pragya Jaiswal | బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య హీరోయిన్ అదిరిపోయే ఫొటోస్