Gold Rate | బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? నేడు ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Rate | శ్రావణ మాసం మొదలైంది. పెళ్లిళ్లు, శుభకార్యాలతో తెలుగు లోగిళ్లు సందడిగా మారుతున్నాయి. ఈ క్రమంలో బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఇటీవల స్వల్పం తగ్గుతూ వస్తూ ఊరట కలిగిస్తున్నాయి. తాజాగా శనివారం మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,170 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం […]
Gold Rate |
శ్రావణ మాసం మొదలైంది. పెళ్లిళ్లు, శుభకార్యాలతో తెలుగు లోగిళ్లు సందడిగా మారుతున్నాయి. ఈ క్రమంలో బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఇటీవల స్వల్పం తగ్గుతూ వస్తూ ఊరట కలిగిస్తున్నాయి.
తాజాగా శనివారం మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,170 వద్ద స్థిరంగా ఉన్నది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,020 వద్ద ట్రేడవుతున్నది.
కోల్‌కతా, కేరళ, బెంగళూరు నగరాల్లోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,560 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,520 పలుకుతున్నది.
హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,020 వద్ద కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక వెండి ధరల్లో సైతం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.75,700 పలుకుతున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram