Gold Rates | బంగారం కొనుగోలుదారులకు ధరల ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.250 తగ్గింది. ప్రస్తుతం రూ.55,150 ధర పలుకుతున్నది. అదే సమయంలో 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.280 వరకు దిగివచ్చి.. రూ.60,160 వద్ద స్థిరపడింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,320కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల పసడి రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,160 […]
Gold Rates | బంగారం కొనుగోలుదారులకు ధరల ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.250 తగ్గింది. ప్రస్తుతం రూ.55,150 ధర పలుకుతున్నది.
అదే సమయంలో 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.280 వరకు దిగివచ్చి.. రూ.60,160 వద్ద స్థిరపడింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,320కి తగ్గింది.
ముంబయిలో 22 క్యారెట్ల పసడి రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,160 వద్ద ట్రేడవుతున్నది. చెన్నైలో బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.60,600కి తగింది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసడి ధర రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,160 పలుకుతున్నది. ఏపీ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంతో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు సైతం దిగివచ్చాయి. కిలో వెండిపై ఒకే రోజు ఏకంగా రూ.1000 వరకు తగ్గింది. కిలో వెండి రూ.78వేలకు దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి రూ.80,500 పలుకుతున్నది.