Grave Yard | ఆ తాళం వేసిన మహిళ సమాధి.. పాకిస్తాన్‌లోది కాదు.. ఎక్కడ అంటే!

Grave Yard విధాత‌: పాకిస్తాన్‌లో మహిళల భౌతికకాయాలపై దుండగులు అత్యాచారానికి పాల్పడకుండా ఉండేందుకు వారి సమాధులకు గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారని వార్తలొచ్చాయి. సమాధిపై ఆకుపచ్చ రంగులో ఓ గ్రిల్ ఏర్పాటు చేసిన ఫొటో వైరలైంది. అయితే ఆ ఫొటో పాకిస్తాన్‌కి చెందినది కాదని ఫ్యాక్ట్ చెకర్లు తేల్చారు. ఆ ఫొటో తెలంగాణలోని హైదరాబాద్ లోది అని తెలిసింది. సమాధులపై మరో సమాధి నిర్మించకుండా ఉండేందుకు ఆ గ్రిల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. Pakistan | శ‌వాల‌పై లైంగిక‌దాడులు.. స‌మాధుల‌కు […]

  • Publish Date - May 1, 2023 / 10:28 AM IST

Grave Yard

విధాత‌: పాకిస్తాన్‌లో మహిళల భౌతికకాయాలపై దుండగులు అత్యాచారానికి పాల్పడకుండా ఉండేందుకు వారి సమాధులకు గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారని వార్తలొచ్చాయి. సమాధిపై ఆకుపచ్చ రంగులో ఓ గ్రిల్ ఏర్పాటు చేసిన ఫొటో వైరలైంది.

అయితే ఆ ఫొటో పాకిస్తాన్‌కి చెందినది కాదని ఫ్యాక్ట్ చెకర్లు తేల్చారు. ఆ ఫొటో తెలంగాణలోని హైదరాబాద్ లోది అని తెలిసింది. సమాధులపై మరో సమాధి నిర్మించకుండా ఉండేందుకు ఆ గ్రిల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Pakistan | శ‌వాల‌పై లైంగిక‌దాడులు.. స‌మాధుల‌కు ఇనుప కంచెలు ఏర్పాటు..!