Prabhas: ప్ర‌భాస్‌ని రేప్ చేయాల‌ని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన న‌టి.. ఆమె ఎవ‌రంటే..!

Prabhas: ఇటీవల కొంద‌రు భామ‌లు నేమ్ కోస‌మో, లేదంటే ఫేమ్ కోస‌మో కొన్ని కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోల‌పై దారుణ‌మైన కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. తాజాగా ఓ న‌టి ప్ర‌భాస్‌ని రేప్ చేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసి అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్… త‌న నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నిటికి మించి మ్యాన్లీ లుక్ తో అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారాడు. […]

  • By: sn    latest    Aug 08, 2023 1:41 AM IST
Prabhas: ప్ర‌భాస్‌ని రేప్ చేయాల‌ని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన న‌టి.. ఆమె ఎవ‌రంటే..!

Prabhas: ఇటీవల కొంద‌రు భామ‌లు నేమ్ కోస‌మో, లేదంటే ఫేమ్ కోస‌మో కొన్ని కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోల‌పై దారుణ‌మైన కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. తాజాగా ఓ న‌టి ప్ర‌భాస్‌ని రేప్ చేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసి అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్… త‌న నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నిటికి మించి మ్యాన్లీ లుక్ తో అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారాడు. లవ్ స్టోరీ సినిమాలతో ఎంత‌గానో ఆకట్టుకున్న ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు.

బాహుబలి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. ఆయ‌న చివ‌రిగా ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌గా, ఇప్పుడు క‌ల్కి, స‌లార్ చిత్రాల‌తో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలోను చిత్రం చేస్తున్నాడు. ప్ర‌భాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ మూవీ, బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియాతో మరో చిత్రానికి ప్రభాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని కూడా అంటున్నారు. అయితే ప్ర‌భాస్ రేంజ్ ఇప్పుడు పీక్స్ లో ఉంది కాబ‌ట్టి, అత‌నిపై ప్రముఖ నటి ఇందు షాకింగ్ కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది.

ఇందు అసలు పేరు ఇందు కుసుమ కాగా, ఆమె త‌న ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో న‌టి అని రాసుకుంది. ప‌లు సినిమాల‌లో చిన్న చిన్న పాత్ర‌లు పోషించిన ఆమె కొంద‌రు డైరెక్ట‌ర్స్‌తో ఫొటోలు దిగి వారు త‌న ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇందుని ఓ ఇంటర్వ్యూలో “ప్రభాస్ పక్కన చెల్లిగా, చెల్లి పాత్రలో డైలాగ్స్ చెప్పాల్సి వస్తే.. నటిస్తారా? అని యాంకర్ అడ‌గ‌గా, దానికి ఆమె స్పందిస్తూ.. ఆన్ స్క్రీన్ లో చేస్తా.. కానీ, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ప్రభాస్ ని రేప్ చేస్తా అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ అమ్మ‌డు చేసిన కామెంట్స్‌కి యాంక‌ర్ నోరెళ్ల‌పెట్టాడు. ఎప్పుడో ఇంట‌ర్వ్యూ ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కాగా, ఇందు.. బుట్టబొమ్మ, మెరిసే మెరిసే, రాజా రాజా చోర, గద్దలకొండ గణేష్, కొరమీను, అస్మీ, నర్తనశాల, అరంగేట్రం చిత్రాలతోపాటు గాలి వాన, ఝాన్సీ వెబ్ సిరీసులు కూడా చేసింది.