ఎమ్మల్యేగా కూసుకుంట్ల ప్రమాణస్వీకారం

విధాత: మునుగోడు శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు(గురువారం) అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభాకర్‌ రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించి అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమ్మద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

  • Publish Date - November 10, 2022 / 08:39 AM IST

విధాత: మునుగోడు శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు(గురువారం) అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభాకర్‌ రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించి అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమ్మద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.