Metro Passengers | మెట్రో ప్రయాణికులకు బంఫర్ ఆఫర్
Metro Passengers విధాత: హైద్రాబాద్ మెట్రో ప్రయాణీకులకు ఎల్‌ఆండ్‌టీ మెట్రో రైలు హైద్రాబాద్ సంస్థ సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ పేరుతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెట్రో ప్రయాణీకులకు ఈ ఆఫర్ ప్రకటించింది. బంపర్ ఆఫర్ మేరకు ఆగస్టు 12,13,15తేదిల్లో కేవలం 59రూపాయలకే సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డును రీచార్జ్ చేసుకుని అపరిమిత ప్రయాణం చేయవచ్చని మెట్రో సంస్థ తెలిపింది. ఇప్పటికే 99రూపాయల సూపర్ సేవర్ మెట్రో […]

Metro Passengers
విధాత: హైద్రాబాద్ మెట్రో ప్రయాణీకులకు ఎల్‌ఆండ్‌టీ మెట్రో రైలు హైద్రాబాద్ సంస్థ సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ పేరుతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెట్రో ప్రయాణీకులకు ఈ ఆఫర్ ప్రకటించింది.
బంపర్ ఆఫర్ మేరకు ఆగస్టు 12,13,15తేదిల్లో కేవలం 59రూపాయలకే సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డును రీచార్జ్ చేసుకుని అపరిమిత ప్రయాణం చేయవచ్చని మెట్రో సంస్థ తెలిపింది.
ఇప్పటికే 99రూపాయల సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డు ప్రయాణీకులకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రకటించిన తేదిలలో 59రూపాయలతో సూపర్ సేవర్ ఫ్రీడమ్ రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది.